Anasuya Birthday
-
#Cinema
Pushpa 2 : పుష్ప 2 అనసూయ లుక్ వచ్చేసింది..
ఈరోజు అనసూయ బర్త్ డే సందర్బంగా ఆమె తాలూకా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు. ఈ మూవీ లో దాక్షాయణి గా అనసూయ కనిపిస్తున్న సంగతి తెలిసిందే.
Published Date - 09:51 PM, Wed - 15 May 24