Anantapur Tour Cancelled
-
#Andhra Pradesh
Minister Lokesh : మంత్రి లోకేష్ అనంతపురం పర్యటన రద్దు..నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారి రక్షణకు చర్యలు
ఇటీవల నేపాల్ దేశం లో చోటుచేసుకుంటున్న అల్లర్లు, హింసాత్మక ఘటనల కారణంగా అక్కడ చిక్కుకున్న తెలుగు ప్రజలను సురక్షితంగా స్వస్థలాలకు తీసుకురావడమే నారా లోకేష్ ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశ భద్రతకు సంబంధించి అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ, యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు.
Published Date - 10:32 AM, Wed - 10 September 25