Anant Radhika Engagement
-
#India
Anant Radhika Engagement: అంగరంగ వైభవంగా అనంత్, రాధికా మర్చంట్ నిశ్చితార్థం
దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంది. ముకేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌తో (Anant Radhika Engagement) గురువారం నిశ్చితార్థం జరిగింది. గోల్ ధానా, చున్రీ పద్ధతి తర్వాత ఇద్దరి మధ్య ఉంగరాలు మార్చుకున్నారు.
Date : 20-01-2023 - 8:20 IST