Anant Abani
-
#India
Anant Abani Watch : వైరల్ గా మారిన అనంత్ చేతి వాచ్..
గత రెండు రోజులుగా అనంత్- రాధిక ప్రీ వెడ్డింగ్ (Anant Ambani Watch Pre Wedding) వేడుక గురించే అంత మాట్లాడుకుంటున్నారు. మార్చి 1న గుజరాత్‌లోని జామ్‌నగర్(Jamnagar)లో చాలా కోలాహలంగా ఈ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భారతదేశంతోపాటు విదేశాల నుంచి కూడా ఈ కార్యక్రమానికి చాలా మంది ప్రముఖులు హాజరై సందడి చేసారు. ప్రపంచం నలుమూలల నుంచి హాజరైన ప్రముఖులు, బిలియనీర్ల కోసం పసందైన వంటకాలతోపాటు పాప్‌సింగర్ రిహన్నా, అరిజీత్‌సింగ్, దిల్జీత్ దోసాంజ్, అజయ్-అతుల్ వంటివారితో ప్రదర్శనలు […]
Published Date - 05:39 PM, Sun - 3 March 24