Amul Milk Prices
-
#Business
Amul Hikes Milk Prices: మరోసారి పాల ధరలను పెంచిన అమూల్.. ఈసారి ఎంతంటే..?
Amul Hikes Milk Prices: గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ అన్ని రకాల అమూల్ పాలపై రూ.2 పెంచుతున్నట్లు (Amul Hikes Milk Prices) ప్రకటించింది. కొత్త ధరలు నేటి (సోమవారం) నుంచే మార్కెట్లలో అమల్లోకి రానున్నాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ముందు అమూల్ ఇప్పుడు ఎక్కువ డబ్బు చెల్లించి ప్రజలు.. పాలను కొనుగోలు చేయవలసి ఉంటుంది. పాల కార్యకలాపాలు, ఉత్పత్తి నిరంతరం పెరుగుతోందని GCMMF తెలిపింది. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం నుంచి […]
Published Date - 12:39 AM, Mon - 3 June 24