Ammonia
-
#Business
Condom Shortage: భారీగా పెరగనున్న కండోమ్ ధరలు
War Effect పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు భారతీయ కుటుంబాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపబోతున్నాయి. దేశంలోని రూ. 8,170 కోట్ల కండోమ్ తయారీ పరిశ్రమ తీవ్రమైన సరఫరా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీని ఫలితంగా కండోమ్‌ల ధరలు 50 శాతం వరకు పెరగవచ్చని, మార్కెట్‌లో తీవ్ర కొరత ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కొరతకు పెరిగిన డిమాండ్ కారణం కాదు. యుద్ధం కారణంగా సముద్ర వాణిజ్య మార్గాలకు అంతరాయం కలగడం, ఉత్పత్తికి అవసరమైన పెట్రోకెమికల్స్, లూబ్రికెంట్ల […]
Date : 02-04-2026 - 11:05 IST