Amid Mounting Labour Party
-
#World
Keir Starmer: బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా..అసలు కారణాలు ఇవే!
బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు సోమవారం ప్రకటించారు. కొంతకాలంగా పెరుగుతున్న రాజకీయ ఒత్తిళ్లు, అధికార లేబర్ పార్టీలో వత్యిరేకతతో పదవి నుంచి తప్పుకోవాలని స్టార్మర్ నిర్ణయించుకున్నారు. దీంతో అధికార లేబర్ పార్టీలో నెలకున్న విబేధాలు కొత్త మలుపు తీసుకున్నాయి. యూకే ప్రధాని కార్యాలయం డౌనింగ్ స్ట్రీట్ విడుదల చేసిన ఒక ప్రకటనలో.. ‘‘తన నిర్ణయం గురించి రాజుకు తెలియజేశాను… తదుపరి ప్రధానిని ఎన్నుకునే వరకు పదవిలో కొనసాగుతాను’’ స్టార్మర్ తెలిపారు. […]
Date : 22-06-2026 - 3:08 IST