Ambedkar Speeches
-
#Life Style
Constitution Day of India : ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం.. ఇవి రాజ్యాంగ రూపశిల్పి డా. బీఆర్ అంబేద్కర్ చెప్పిన మాటలు..!
Constitution Day of India : ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగం. 2015 నుండి ప్రతి సంవత్సరం నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక రోజున, దేశంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు , కళాశాలలు , కొన్ని బహిరంగ ప్రదేశాలలో రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ప్రత్యేక రోజున విద్యార్థులకు, ప్రజలకు భారత రాజ్యాంగంపై అవగాహన కల్పిస్తారు. కాబట్టి ఈ రోజు చరిత్ర , ప్రాముఖ్యత గురించి పూర్తి సమాచారం ఇక్కడ ఉంది.
Published Date - 10:24 AM, Tue - 26 November 24