Amazon Set To Announce Layoffs 16000 Jobs On The Line
-
#Business
అమెజాన్లో 16 వేల ఉద్యోగాల కోత!
గతేడాది అక్టోబర్‌లో 'రాయిటర్స్' నివేదించినట్లుగా, సంస్థ మొత్తం 30 వేల మందిని తొలగించే ప్రక్రియలో భాగంగా ఇప్పటికే తొలి విడతలో 14 వేల మందికి ఉద్వాసన పలికింది. తాజాగా రెండో విడతలో మరో 16 వేల మందిని తొలగించేందుకు యాజమాన్యం
Date : 23-01-2026 - 9:00 IST