Amazon Data Center
-
#Telangana
Amazon Data Centre: ఫ్యూచర్ సిటీకి అమెజాన్ డేటా సెంటర్: సీఎం రేవంత్
తెలంగాణలో డిజిటల్ మౌలిక వసతుల విస్తరణకు మరో భారీ పెట్టుబడి రానుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రపంచ దిగ్గజ సంస్థ అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) అత్యాధునిక డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు కోసం దశలవారీగా రూ.60 వేల కోట్ల పెట్టుబడులను అమెజాన్ పెట్టనుంది. ఇందుకోసం మొత్తం 300 ఎకరాల భూమిని అమెజాన్ ఉపయోగించుకోనుంది. ఈ మెగా ప్రాజెక్టుకు ఇవాళ (బుధవారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన […]
Date : 15-07-2026 - 4:14 IST