Amarinder Singh
-
#India
Punjab Elections: పంజాబ్ సీఎంగా అమరీందర్ సింగ్‌ని అందుకే తొలిగించాం – రాహుల్ గాంధీ
పంజాబ్ సీఎంగా కెప్టెన్ అమరీందర్ సింగ్ ని తొలిగించడంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మౌనం వీడారు. పంజాబ్ విద్యుత్ సమస్యలను పరిష్కరించడంలో ఆయన విఫలమయ్యారని రాహుల్ గాంధీ మంగళవారం పేర్కొన్నారు.
Date : 18-02-2022 - 8:08 IST -
#India
Punjab Politics : పంజాబ్ లో సింగ్ తో బీజేపీ కూటమి
మాజీ సీఎం అమరేంద్రసింగ్ పెట్టిన కొత్త పార్టీతో కలిసి బీజేపీ పోటీ చేయనుంది. బీజేపీతో కలిసి ఎస్ఎడి కూడా పొత్తు పెట్టుకుంది. ఆ విషయాన్ని కేంద్రం మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వెల్లడించాడు. పంజాబ్ లోక్ కాంగ్రెస్ ను ఇటీవల అమరేంద్రసింగ్ స్థాపించిన విషయం విదితమే. అలాగే, సుఖ్ దేవ్ సింగ్ ధిండాకు చెందిన ఎస్ఎడి (సంయుక్త్)తో పొత్తుతో పోటీ చేస్తోంది.రాజ్యసభ ఎంపీ అయిన సింగ్ మరియు ధిండా ఇద్దరూ ఎన్నికల వ్యూహాన్ని రూపొందించడానికి షా నివాసంలో […]
Date : 27-12-2021 - 4:58 IST -
#India
సిద్ధూ నిలకడ లేని మనిషి.. అమరీందర్ సింగ్ షాకింగ్ కామెంట్స్
పంజాబ్ కాంగ్రెస్ లో రోజుకో హైడ్రామా కొనసాగుతోంది. ఇప్పటికే అమరీందర్ సింగ్ రాజీనామా చేయగా, తాజాగా పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తన పదవి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Date : 28-09-2021 - 5:39 IST -
#India
పంజాబ్ సీఎం సిద్ధూ? అమరేంద్రసింగ్ రాజీనామా సింగ్ పై బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్
పంజాబ్ కాంగ్రెస్ లో సంక్షోభం ముదిరింది. ముఖ్యమంత్రి పదవికి అమరేంద్రసింగ్ రాజీనామా చేశాడు. ఆ మేరకు గవర్నర్ బన్వర్ లాల్ పురోహిత్ కు రాజీనామా పత్రాన్ని అందచేశారు. రాజీనామాకు ముందుగా 12 మంది అత్యంత సన్నిహిత ఎమ్మెల్యేలతో సింగ్ సమావేశం అయ్యారు. వాస్తవంగా కొద్దిసేపట్లో సీఎల్పీ సమావేశం జరగాల్సి ఉండగా, ఆ లోపుగానే సింగ్ రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. అమరేంద్రసింగ్ ను తమ పార్టీలోకి తీసుకోవడానికి బీజేపీ సన్నద్ధం అవుతోంది. ఆ మేరకు ఢిల్లీ నుంచి బీజేపీ […]
Date : 18-09-2021 - 5:18 IST