Allu Arjun Petition In High Court
-
#Cinema
Allu Arjun : హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్..
Allu Arjun : పోలీసులు అల్లు అర్జున్‌పై బీఎన్ఎస్ 105, 118 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు
Published Date - 08:22 PM, Wed - 11 December 24