Allu Arjun - Atlee Movie Update
-
#Cinema
AAA : వామ్మో అల్లు అర్జున్ మూవీ బడ్జెట్ రూ.800 కోట్లా..?
AAA : ఈ సినిమాకి రూ.800 కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు సినీవర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే ఈ చిత్రం భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన చిత్రాల్లో ఒకటిగా నిలవనుంది
Date : 10-04-2025 - 3:50 IST