All-time Playing XI
-
#Sports
Yuvraj Singh: ధోనీకి షాక్ ఇచ్చిన యువరాజ్ సింగ్
యువరాజ్ సింగ్ తన ఆల్ టైమ్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌ని ప్రకటించాడు. షాకింగ్ ఏంటంటే టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన మహేంద్ర సింగ్ ధోనీకి యువరాజ్ సెలెక్ట్ చేసిన జట్టులో చోటు దక్కలేదు. పైగా ఈ జట్టులో ముగ్గురు భారత ఆటగాళ్లకు మాత్రమే యువరాజ్ చోటు కల్పించాడు.
Date : 15-07-2024 - 3:16 IST