Akhanda
-
#Andhra Pradesh
YS Jagan : జగన్ టార్గెట్ గా పుష్ప’, ‘అఖండ’
ఇటీవల విడుదలైన `అఖండ`, తాజాగా థియేటర్లలో హల్ చల్ చేస్తోన్న `పుష్ప` సినిమా కథను ఏపీ చుట్టూ తిప్పారు. ఏపీలోని ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశాన్ని అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప లోని హైలెట్ పాయింట్.
Published Date - 02:37 PM, Fri - 17 December 21 -
#Cinema
Akhanda Success : ఇది మా విజయం కాదు.. చలనచిత్ర పరిశ్రమ విజయం!
నటసింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ `అఖండ`. డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై అన్ని కేంద్రాల్లో బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తోంది.
Published Date - 01:21 PM, Sat - 4 December 21 -
#Cinema
Akhanda : బాలయ్య వన్ మ్యాన్ షో.. ఫ్యాన్స్ కు ‘అఖండ’మైన పూనకాలే..!
బాలయ్య అంటే మాస్.. మాస్ అంటే బాలయ్య... ఈ నందమూరి హీరోకు సరైన కథ పడాలేకానీ.. బాక్సాఫీస్ బద్దలుకావాల్సిందే.. రికార్డులన్నీ తుడిచిపెట్టుకోవాల్సిందే. వరంగల్ ఖిల్లా అయినా.. కర్నూల్ కొండారెడ్డి బురుజు అయినా.. ఏ సెంటర్ అయినా బాలయ్య బాబుదే హవా. ఆయన నుంచి ఓ సినిమా వస్తుందంటే.. ఆయన ఫ్యాన్స్ పూనకాలే మరి.
Published Date - 12:18 PM, Thu - 2 December 21 -
#Cinema
Allu Arjun: ‘‘నందమూరి, అల్లు ఫ్యామిలీ బంధం’’ మా తాతగారి కాలం నాటిది!
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల అఖండ చిత్రం డిసెంబర్ 2, 2021న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ మూవీ మేకర్స్ హైదరాబాద్‌లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
Published Date - 11:20 AM, Mon - 29 November 21 -
#Cinema
Interview: అఖండ సెట్లో బాలకృష్ణ గారు, బోయపాటి గారి నుంచి ఎంతో నేర్చుకున్నాను – ప్రగ్యా జైస్వాల్
నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ `అఖండ` డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.
Published Date - 12:16 PM, Sat - 27 November 21 -
#Cinema
Interview : అఖండ ఒక హై ఓల్టేజ్ మూవీ.. కొత్త శ్రీకాంత్ కనిపిస్తాడు!
నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ `అఖండ` డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ద్వారకా క్రియేషన్స్‌పై అఖండ చిత్రాన్ని మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. అఖండ ప్రమోషన్స్‌లో భాగంగా హీరో శ్రీకాంత్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
Published Date - 11:42 AM, Fri - 26 November 21 -
#Cinema
Akhanda Promotions : వారిద్దరూ కలిసి ఎన్ని వందల సినిమాలు చేసినా ఫ్లాప్ అవ్వవు!
నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ `అఖండ` డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ద్వారకా క్రియేషన్స్‌పై అఖండ చిత్రాన్ని మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. అఖండ ప్రమోషన్స్‌లో భాగంగా మ్యూజిక్ డైరక్టర్ తమన్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
Published Date - 05:44 PM, Thu - 25 November 21 -
#Cinema
Akhanda Roar : బాలయ్య డైలాగ్‌లకు అందరూ విజిల్స్ వేయాల్సిందే..!
నటసింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ అఖండ విడుదలకు సిద్దంగా ఉంది. ప్రస్తుతం ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమా ట్రైలర్‌ను నవంబర్ 14న విడుదల చేశారు.
Published Date - 12:09 PM, Mon - 15 November 21 -
#Telangana
Actor Balakrishna: కేర్ ఆస్పత్రిలో చేరిన నందమూరి బాలకృష్ణ
నందమూరి నటసింహం బాలకృష్ణ కేర్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు.
Published Date - 07:30 PM, Tue - 2 November 21