Aizawl East I
-
#India
Mizoram CM : మిజోరం సీఎం ఓటమి.. కొత్త సీఎంగా జెడ్‌పీఎం చీఫ్
Mizoram CM : మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితం వచ్చింది. ఏకంగా ఆ రాష్ట్ర సీఎం, మీజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) అభ్యర్థి జోరమతంగ ఓడిపోయారు.
Date : 04-12-2023 - 2:12 IST