Aishwarya Rai And Daughter Aaradhya
-
#Cinema
Aishwarya – Abhishek Divorce : ముకేశ్ పెళ్లి సంబరాల్లో బయటపడ్డ ఐశ్వర్య – అభిషేక్‌ల ఎడబాటు
అభిషేక్ బచ్చన్ తన తండ్రి అమితాబ్, తల్లి జయ, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఫొటోలకు పోజులివ్వగా ఐశ్వర్య రాయ్ మాత్రం తన కూతురు ఆరాధ్యతో కలిసి వేరుగా ఫొటోలు దిగారు. ఇలా వేర్వేరుగా ఫొటోలు దిగడంపై సోషల్ మీడియా వేదికగా అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు
Published Date - 03:49 PM, Sat - 13 July 24