Airtel Digital Head
-
#Speed News
Airtel Digital Head: ఎయిర్‌టెల్ డిజిటల్ హెడ్ ఆదర్శ్ నాయర్ కంపెనీకి రాజీనామా..!
ఎయిర్‌టెల్ డిజిటల్ హెడ్ (Airtel Digital Head) ఆదర్శ్ నాయర్ ఐదేళ్ల పదవీకాలం తర్వాత కంపెనీకి రాజీనామా చేశారు. స్టాక్ మార్కెట్లకు ఎయిర్‌టెల్ ఇచ్చిన సమాచారంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Date : 04-11-2023 - 10:56 IST