Airtel 5G
-
#Telangana
5G in Hyderabad: గుడ్ న్యూస్.. హైదరాబాద్లో 5జీ సేవలు ప్రారంభం
భారతదేశంలోని అగ్రశ్రేణి టెలికాం కంపెనీలలో ఒకటైన ఎయిర్‌టెల్ (Airtel) తన 5G సేవలను హైదరాబాద్‌లో కూడా ప్రారంభించింది. కంపెనీ దీనిని నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించింది. దీనికి ఒక రోజు ముందు కంపెనీ లక్నోలో ఎయిర్‌టెల్ (Airtel) 5G ప్లస్‌ను కూడా ప్రారంభించింది.
Published Date - 07:01 AM, Fri - 16 December 22