Air India Update
-
#India
Air India: కొత్త విమానాల కొనుగోలుకు ఎయిర్ ఇండియా భారీ డీల్..!
500 కొత్త విమానాలను కొనుగోలు చేసేందుకు ఎయిర్ ఇండియా (Air India) ఒప్పందం కుదుర్చుకుంది. మీడియా నివేదికల ప్రకారం.. ఈ డీల్ విలువ 100 బిలియన్ డాలర్లు. పౌర విమానయాన చరిత్రలో ఇదే అతిపెద్ద డీల్ అని భావిస్తున్నారు.
Published Date - 11:50 AM, Sun - 12 February 23