Air India Flight Accident
-
#India
Parliament : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు..విపక్షాల నిరసనలతో మొదటి రోజే ఉద్రిక్తత
విపక్షాలు ‘ఆపరేషన్ సిందూర్’ సహా పలు అంశాలపై చర్చ కోరుతూ సభ మధ్యలో ఆందోళనకు దిగాయి. వారు నినాదాలు చేస్తూ సభలో గందరగోళాన్ని సృష్టించారు. అయినా స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల సెషన్‌ను ప్రారంభించారు. నిరసనలు కొనసాగుతున్నప్పటికీ సభాపతి పలు మార్లు ప్రతిపక్ష సభ్యులను సవినయంగా నిశ్శబ్దంగా ఉండమని విజ్ఞప్తి చేశారు.
Date : 21-07-2025 - 12:15 IST