Ahmedabad Hotels
-
#Sports
T20WC 2026 : ఫైనల్ మ్యాచ్ క్రేజ్..కొండెక్కిన హోటల్ రూముల ధరలు
అహ్మదాబాద్‌లో నేడు జరగబోయే భారత్-న్యూజిలాండ్ టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఫీవర్ పీక్స్‌కు చేరింది. ఈ చారిత్రాత్మక పోరును ప్రత్యక్షంగా వీక్షించేందుకు తరలివస్తున్న అభిమానుల తాకిడితో అహ్మదాబాద్ నగరం జనసంద్రంగా మారింది.
Date : 08-03-2026 - 12:30 IST