Age Of 5
-
#Sports
All About Praggnanandhaa : చెస్ వరల్డ్ కప్ లో మన ప్రజ్ఞానంద హవా.. ఎవరతడు ?
All About Praggnanandhaa : ఇప్పుడు భారత యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద పేరు అంతటా మార్మోగుతోంది. ప్రపంచకప్ చెస్ టోర్నీ ఓపెన్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లిన ప్రజ్ఞానంద హాట్ టాపిక్ గా మారాడు..
Date : 22-08-2023 - 1:02 IST