Afghanistan Vs Ireland
-
#Sports
T20 Rains :వరల్డ్ కప్ ను వీడని వాన.. మరో మ్యాచ్ రద్దు
టీ ట్వంటీ ప్రపంచకప్ లో బ్యాటర్లు, బౌలర్లే కాదండోయ్ వరుణుడు కూడా ఆడుకుంటున్నాడు. మెగా టోర్నీలో పలు మ్యాచ్ లకు అడ్డుపడుతూ ఆయా జట్ల అవకాశాలను దెబ్బకొడుతున్నాడు. తాజాగా ఆఫ్ఘనిస్థాన్, ఐర్లాండ్ మ్యాచ్ కూడా రద్దయింది. ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ ను రద్దు చేసారు అంపైర్లు. దీంతో ఇరు జట్లకూ చెరో పాయింట్ కేటాయించారు. మ్యాచ్ ఆరంభానికి కొన్ని గంటల ముందు నుంచే మెల్ బోర్న్ లో వర్షం కురుస్తూనే ఉంది. వరుణుడు ఏమాత్రం […]
Date : 28-10-2022 - 12:36 IST