Afghanistan Vs Australia
-
#Speed News
Afghanistan vs Australia: ఆస్ట్రేలియా- ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ వర్షార్పణం.. సెమీస్‌కు దూసుకెళ్లిన ఆసీస్
అఫ్గాన్ జట్టు ఇప్పుడు సెమీఫైనల్‌లోకి ప్రవేశించడానికి శనివారం జరిగే ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా మ్యాచ్ కోసం వేచి ఉండాలి.
Published Date - 10:11 PM, Fri - 28 February 25 -
#Speed News
AUS vs AFG: వాట్ ఏ విన్నింగ్.. ఆసీస్‌పై 21 పరుగుల తేడాతో ఆఫ్ఘానిస్థాన్ గెలుపు
AUS vs AFG: టీ20 ప్రపంచకప్‌లో ఈరోజు ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్ (AUS vs AFG) మధ్య సూపర్-8 మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆఫ్ఘనిస్థాన్ ప్రమాదకర బౌలింగ్ లైనప్ ముందు కంగారూ బ్యాట్స్‌మెన్ ఎక్కువసేపు నిలవలేకపోయారు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ఆఫ్ఘనిస్థాన్ సెమీస్‌కు అర్హత సాధించింది. అదే సమయంలో టోర్నీ నుంచి దూరమయ్యే ప్రమాదం కూడా ఆస్ట్రేలియాపై పొంచి ఉంది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ 21 పరుగుల […]
Published Date - 10:06 AM, Sun - 23 June 24 -
#Sports
Steve Smith: ఆస్ట్రేలియా జట్టుకు బిగ్ షాక్.. వర్టిగోతో బాధపడుతున్న స్టీవ్ స్మిత్..!
ఆఫ్ఘనిస్తాన్‌తో తన తదుపరి మ్యాచ్‌కు ముందు ఆసీస్ కి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ (Steve Smith) వర్టిగోతో బాధపడుతున్నాడు.
Published Date - 06:38 AM, Tue - 7 November 23 -
#Speed News
Australia Withdraw ODI Series: ఆఫ్ఘనిస్థాన్‌కి బిగ్ షాక్.. వన్డే సిరీస్‌ను రద్దు చేసుకున్న ఆస్ట్రేలియా
ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan)తో మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా (Australia) క్రికెట్ బోర్డు (CA) నిరాకరించింది. ఈ సిరీస్ మార్చి నెలాఖరులో యూఏఈలో జరగాల్సి ఉంది. కానీ తాలిబన్ల కొన్ని నిర్ణయాలకు నిరసనగా ఆస్ట్రేలియా బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఆఫ్ఘనిస్థాన్‌తో సిరీస్ ఆడటానికి నిరాకరించింది.
Published Date - 12:46 PM, Thu - 12 January 23