Adultery Law
-
#India
Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు
Live-in relationship వివాహితుడైన పురుషుడు, మేజర్ అయిన మహిళతో ఆమె అంగీకారంతో సహజీవనం చేయడం నేరం కిందకు రాదని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నైతికతను, చట్టాన్ని వేర్వేరుగా చూడాలని స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌కు చెందిన ఓ సహజీవన జంట తమపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ జేజే మునీర్, జస్టిస్ తరుణ్ సక్సేనాలతో కూడిన ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. కేసు […]
Date : 27-03-2026 - 3:30 IST