Administrative Uniformity
-
#Andhra Pradesh
Amaravati : ఇకపై అమరావతి స్పెల్లింగ్ అలాగే రాయాలి – అధికారులకు ఏపీ సర్కార్ ఆదేశాలు..!!
ఇకపై అధికారికంగా 'Amaravati' అనే స్పెల్లింగ్‌ను మాత్రమే వాడాలని స్పష్టం చేసింది. గతంలో కొంతమంది 'Amaravathi' అని, మరికొందరు 'Amaravati' అని వేర్వేరుగా రాస్తుండటంతో అధికారిక ఉత్తర్వులు, ఫైళ్లు మరియు గెజిట్‌లలో గందరగోళం నెలకొనేది
Date : 15-04-2026 - 4:30 IST