Adelli Pochamma Temple
-
#Telangana
Bandi Sanjay: భైంసా రావాలంటే వీసాలు తెచ్చుకోవాలా…? ఇది నిషేధిత ప్రాంతమా..?
ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన నా పాదయాత్ర ఆగదన్నారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ప్రజాసంగ్రామ యాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో…ఆడెపల్లి పోచమ్మ ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. తన 5వ విడత పాదయాత్ర ప్రారంభమైందని ప్రకటించారు సంజయ్. ఈ సందర్భంగా అధికారపార్టీపై తీవ్ర విమర్శలు చేశారాయన. భైంసాలో తిరగాలంటే వీసాలు తీసుకోని రావాలా అంటూ ప్రశ్నించారు. భైంసా నిషేధిత ప్రాంతమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ తిరిగేందుకు కూడా అనుమతి తీసుకోవాల […]
Date : 28-11-2022 - 9:29 IST