Actress Lishi Ganesh
-
#Cinema
Lishi Ganesh-Drugs Case : డ్రగ్స్ కేసులో ప్రముఖ నటి పేరు నమోదు..
హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. సోమవారం గచ్చిబౌలి(Gachibowli )లోని రాడిసన్ హోటల్(Radisson Hotel) ఫై పోలీసులు దాడి జరుపగా.. భారీగా డ్రగ్స్ దొరికాయి. డ్రగ్స్ తీసుకుంటున్న బిజెపి నేత(Politician) కుమారుడు గజ్జల వివేకానందతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం రాత్రి హోటల్‌లో నిర్వహించిన విందు కార్యక్రమంలో వారంతా డ్రగ్స్(Drugs) వినియోగించినట్టు తెలుస్తోంది. హోటల్‌లో గజ్జల వివేకానంద కొందరికి విందు ఏర్పాటు చేేేసి.. ఈ పార్టీలో డ్రగ్స్ వాడినట్టు […]
Date : 26-02-2024 - 10:17 IST