Actor Jayam Ravi
-
#Cinema
Jayam Ravi: దర్శకుడిగా మారబోతున్న జయం రవి.. మరో ఛాలెంజ్ కి రెడీ అంటూ?
హీరో,నటుడు జయం రవి గురించి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం వరుసగా అవకాశాలను అందుకుంటూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు. మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన పొన్నియిన్ సెల్వన్ సక్సెస్‌తో పాన్ ఇండియా ఇమేజ్ అందుకున్న జయం రవి ఇప్పుడు మరో చాలెంజ్‌కు రెడీ అవుతున్నారు. ప్రజెంట్ హీరోగా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ స్టార్ హీరో త్వరలో మెగా ఫోన్ పట్టబోతున్నట్టుగా తాజాగా వెల్లడించారు. తన డైరెక్టోరియల్ లిస్ట్‌లో క్రేజీ ప్రాజెక్ట్స్‌ను రెడీ చేస్తున్నారు. ఆ మధ్య […]
Date : 22-02-2024 - 9:30 IST