Actions
-
#Andhra Pradesh
Pawan Kalyan : అసాంఘిక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా చర్యలు : పవన్ కల్యాణ్
శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, అసాంఘిక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా పార్టీతో సంబంధం లేకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు వ్యవసాయ పనిముట్లు, మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. పిఠాపురంలో 100 పడకల ఆస్పత్రికి పునాదిరాయి వేశారు.
Published Date - 05:29 PM, Fri - 25 April 25