ACID BEETLE ISSUE IN EAST GODAVARI
-
#Andhra Pradesh
Paederus Beetles: అమ్మో ఏపీని వణికిస్తున్న యాసిడ్ పురుగులు..
ఆంధ్రప్రదేశ్‌లో ఒక పురుగు ఇప్పుడు అందరినీ టెన్షన్ పెడుతోంది. అది ఒంటిపై పాకితే చాలు అలర్జీ, దద్దుర్లు వస్తున్నాయి. పాపం, రోజువారీ కూలీ పనులకు వెళ్లేవారు ఈ పురుగుల దెబ్బకు దురదతో అల్లాడిపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియపులంక మొక్కల పెంపకానికి మంచి గుర్తింపు పొందిందని తెలిసిందే. అక్కడ నర్సరీలలో మొక్కల పెంపకం చేపడతారు. ప్రతిరోజూ అక్కడి నుంచి మొక్కలు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంటాయి. ఇక్కడి నర్సరీలలో సుమారు 50 వేల మంది […]
Date : 27-06-2026 - 1:07 IST