Accidents Control
-
#Andhra Pradesh
ఏపీలో వరుస బస్సు ప్రమాదాలు..కట్టడి కష్టమేనా ?
ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా బస్సు ప్రమాదాలు వరుసగా చోటుచేసుకోవడం రవాణా వ్యవస్థలోని భద్రతా లోపాలను ఎత్తిచూపుతోంది. నిన్న తిరుపతి జిల్లా నాయుడుపేట వద్ద ఆర్టీసీ బస్సు మంటల్లో చిక్కుకోగా, నేడు ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద ఒక ప్రైవేట్ ట్రావెల్స్
Date : 07-02-2026 - 2:00 IST