ACC Women
-
#Sports
ACC Emerging Asia Cup 2023: మహిళల ఎమర్జింగ్ టీమ్స్ కప్ భారత్‌దే
ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్వహిస్తున్న మహిళల ఎమర్జింగ్ టీమ్స్ కప్ ఫైనల్ లో భారత్ A జట్టు విజయం సాధించింది. భారత్ A జట్టు 31 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ A జట్టుపై గెలిచి టైటిల్ గెలుచుకుంది.
Published Date - 08:46 PM, Wed - 21 June 23