Abdul Ahad
-
#Fact Check
Fact Check : పాకిస్తాన్‌లో తల్లిని పెళ్లాడిన యువకుడు ? నిజమేనా ?
పాకిస్తానీ యువకుడు, అతడి తల్లి పక్కన కూర్చున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్(Fact Check) అయింది. వారి సంబంధం ఎలా ఉంటుందనే దానిపై విస్తృతమైన ఊహాగానాలు జరిగాయి.
Published Date - 10:20 AM, Thu - 2 January 25