AAP Alliance
-
#India
Delhi Congress Chief : అకస్మాత్తుగా ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ రాజీనామా.. కారణం ఏమిటి ?
ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తును కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ విభాగం వ్యతిరేకించినప్పటికీ .. అధిష్టానం అదేం పట్టించుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని అర్విందర్ ఆరోపించారు.
Published Date - 11:37 AM, Sun - 28 April 24