Gandhibhavan
-
#Speed News
TPCC Manifesto Committee Meeting : గాంధీ భవన్ లో టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ సమావేశం
తెలంగాణ (Telangana) లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ (Congress Party)..ఎన్నికల హామీలను నెరవేర్చే పనిలో పడింది. రీసెంట్ గా సీఎం రేవంత్ పాటు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు దావోస్ పర్యటన పూర్తి చేసి..తెలంగాణ కు భారీ పెట్టుబడులు తీసుకురాగా..తాజాగా ఈరోజు గాంధీ భవన్ ( Gandhi Bhavan) లో టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ సమావేశం (TPCC Manifesto Committee meeting) ప్రారంభమైంది. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన ఈ సమావేశం […]
Published Date - 01:16 PM, Tue - 23 January 24