80 Migrant Workers
-
#Telangana
Malaysia: మలేషియాలో చిక్కుకున్న 80 మంది తెలుగు ప్రజలు
మలేషియా (Malaysia) ఇమ్మిగ్రేషన్ అధికారులు సరైన డాక్యుమెంటేషన్ లేకపోవడంతో తెలంగాణకు చెందిన 80 మందితో సహా 350 మంది భారతీయులను అదుపులోకి తీసుకున్నారు. భారతీయులు మలేషియా(Malaysia) లో 10 రోజులుగా చిక్కుకుపోయారు. నవంబర్ 30న కౌలాలంపూర్ విమానాశ్రయంలో దిగిన వారి వద్ద సరైన పత్రాలు లేవని మలేషియా అధికారులు గుర్తించడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలోని వివిధ జిల్లాల నుండి సుమారు 80 మంది విదేశాలలో ఉపాధి కోసం ట్రావెల్ ఏజెంట్లను సంప్రదించారు. మలేషియా విజిట్ వీసా […]
Date : 10-12-2022 - 1:30 IST