8 Devotees Killed
-
#Devotional
Sheetlaashtami Temple : శీతలాష్టమి ఆలయంలో విషాదం..తొక్కిసలాట లో 8 మంది భక్తులు మృతి
బీహార్ రాష్ట్రం నలంద జిల్లాలో మంగళవారం ఉదయం పెను విషాదం సంభవించింది. మఘ్పా గ్రామంలోని ప్రసిద్ధ శీతలాష్టమి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది మహిళా భక్తులు ప్రాణాలు కోల్పోయారు. చైత్ర మాసం చివరి మంగళవారం
Date : 31-03-2026 - 1:20 IST