75 Runs
-
#Sports
MI vs LSG: ముంబై బౌలర్లపై నికోలస్ పూరన్ విధ్వంసం
ఐపీఎల్ 67వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జెయింట్‌తో తలపడుతుంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. లక్నో తరఫున కెప్టెన్ కేఎల్ రాహుల్, నికోలస్ పురాన్ తుఫాను ఇన్నింగ్స్ ఆడారు.
Published Date - 11:24 PM, Fri - 17 May 24