7149 Centres
-
#Speed News
Telangana: యాసంగి ధాన్యం కొనుగోళ్ల కోసం 7,149 కేంద్రాలు ఏర్పాటు
రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్ల కోసం కాంగ్రెస్ సర్కారు సన్నద్ధమైంది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి కొనుగోళ్ల కేంద్రాలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం కొనుగోళ్ల కోసం 7,149 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎస్ శాంతి కుమారి వెల్లడించారు.
Date : 02-04-2024 - 3:12 IST