700 Million Dollars Loan
-
#Speed News
Rs 5800 Crore Loan : సంక్షోభంలో పాక్.. రూ.5,800 కోట్ల ఐఎంఎఫ్ లోన్
Rs 5800 Crore Loan : ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) రూ.5,800 కోట్ల లోన్‌ను మంజూరు చేసింది.
Published Date - 08:54 AM, Fri - 12 January 24