7 Teachers Suspended
-
#South
Hijab Row: హిజాబ్ రగడ.. ఏడుగురు టీచర్లు సస్పెన్షన్..!
కర్నాటకలోని హిజాబ్ వివాదం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం హిజాబ్ వివాదం సుప్రీం కోర్టుకు చేరిన సంగతి తెలిసిందే. అయితే కర్నాటకలో గదగ్ జిల్లాలో హిజాబ్ ధరించిన విద్యార్థినులను ఎస్‌ఎస్‌ఎల్‌సి పరీక్షలకు అనుమతించిన ఏడుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. అసలు వివరాల్లోకి వెళితే.. గడగ్‌లోని సీఎస్ పాటిల్ బాలుర ఉన్నత పాఠశాల, సీఎస్ పాటిల్ బాలికల ఉన్నత పాఠశాలల్లో పరీక్షలు జరిగాయి. ఈ క్రమంలో కొందరు విద్యార్థినులు హిజాబ్ ధరించి వచ్చి, రాశారు. దీంతో హిజాబ్ ధరిస్తే ఎందుకు […]
Published Date - 03:00 PM, Wed - 30 March 22