7 Districts Of Andhra Pradesh
-
#Telangana
Rain Alert Today : తెలంగాణలోని 10 జిల్లాల్లో, ఏపీలోని 7 జిల్లాల్లో ఇవాళ వానలు
Rain Alert Today : ఇవాళ తెలంగాణలోని మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వానలు కురిసే అవకాశం ఉంది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చు.
Published Date - 07:07 AM, Tue - 25 July 23