7.4 Magnitude
-
#Speed News
Earthquake: అమెరికాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
అమెరికాలో భారీ భూకంపం సంభవించింది.దీంతో ఆయా ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు సంబంధిత అధికారులు.
Published Date - 06:50 PM, Sun - 16 July 23