6th
-
#Sports
Rohit Sharma: ఐసీసీ ర్యాంకింగ్స్ లో కోహ్లీని వెనక్కి నెట్టిన రోహిత్
ప్రపంచ కప్ లో ఇప్పటివరకు 15 మ్యాచ్ లు పూర్తయ్యాయి. అందులో టీమిండియా ఆడిన మూడు మ్యాచుల్లోనూ విజయకేతనం ఎగురవేసింది. తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించిన టీమిండియా తదుపరి పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్ టీమ్స్ పై భారీ విజయాన్ని అందుకుంది
Date : 18-10-2023 - 8:11 IST