69th National Film Awards
-
#Cinema
CM KCR : అల్లు అర్జున్‌కి, అవార్డు విన్నర్స్‌కి ప్రత్యేక అభినందనలు తెలిపిన సీఎం కేసీఆర్..
తాజాగా విలక్షణమైన రీతిలో తన అత్యుత్తమ నటన ద్వారా ఉత్తమ జాతీయ నటుడుగా అవార్డు దక్కించుకున్న ప్రముఖ సినీ హీరో అల్లు అర్జున్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు(CM KCR) శుభాకాంక్షలు తెలిపారు.
Date : 26-08-2023 - 9:00 IST -
#Cinema
National Film Awards: జై భీమ్ కు దక్కని జాతీయ అవార్డు, జ్యూరీపై తమిళ్ ఫ్యాన్స్ ఫైర్
తమిళ్ హీరో సూర్య “జై భీమ్” సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. కానీ ఆ మూవీకి జాతీయ అవార్డ్ రాకపోవడం గమనార్హం.
Date : 25-08-2023 - 11:57 IST -
#Cinema
Allu Arjun : 69 ఏళ్ళకి మొట్టమొదటి సారి తెలుగు వాళ్ళకి నేషనల్ బెస్ట్ యాక్టర్.. పుష్పరాజ్ తగ్గేదేలే..
జాతీయ ఉత్తమ నటుడిగా పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్ గెలుచుకున్నారు. దీంతో అల్లు అర్జున్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.
Date : 24-08-2023 - 6:58 IST -
#Cinema
69th National Film Awards : నేషనల్ అవార్డ్స్‌లో తెలుగు సినిమా సత్తా..
2021 లో సెన్సార్ అయిన సినిమాలని పరిగణలోకి తీసుకొని 69 వ నేషనల్ ఫిలిం అవార్డ్స్ (69th National Film Awards) ప్రకటించారు.
Date : 24-08-2023 - 6:26 IST