650000 Soldiers Killed
-
#Speed News
Russia Vs Ukraine : 6.51 లక్షల మంది రష్యా సైనికులను మట్టుబెట్టాం : ఉక్రెయిన్ ఆర్మీ
వీటితో పాటు 18,795 ఆర్టిల్లరీ సిస్టమ్స్, 1,204 మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్స్, 962 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, 369 యుద్ధ విమానాలు, 328 హెలికాప్టర్లు, 16,186 డ్రోన్లు, 28 నౌకలు, బోట్లు, 1 సబ్ మెరైన్‌ను రష్యా కోల్పోయిందని ఉక్రెయిన్ ఆర్మీ(Russia Vs Ukraine) తెలిపింది.
Published Date - 01:13 PM, Mon - 30 September 24