600 Year Old Statue
-
#Trending
600Yrs Old Buddha Statue: ఎండిపోయిన జీవనదిలో 600 ఏళ్ల కిందటి బుద్ధుని విగ్రహం.. ఎక్కడ, ఏమిటి?
చైనాలో కరువు తీవ్రమైంది. దీంతో ఆ దేశంలోని 40 కోట్ల మందికి పైగా ప్రజలకు తాగునీటిని అందించే అతి పెద్ద జీవనది యాంగ్జీ పూర్తిగా ఎండిపోయింది.
Published Date - 07:15 AM, Thu - 25 August 22