60 People Injured
-
#India
Cylinder Explosion: పెళ్లి వేడుకలో తీవ్ర విషాదం.. ఐదుగురు దుర్మరణం
రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్‌లో జరిగిన పెళ్లి వేడుకలో ఘోర విషాదం చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ (Cylinder Explosion) పేలడంతో ఐదుగురు మృత్యువాత పడ్డారు. . గ్యాస్ సిలిండర్ (Cylinder Explosion) పేలి మరణించిన వారిలో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. 50 మందికి తీవ్ర గాయాలు కాగా, 12 మంది పరిస్ధితి విషమంగా ఉన్నట్లు సమాచారం. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో విషాదం చోటుచేసుకుంది. జోధ్‌పూర్ జిల్లాలోని షెర్‌ఘర్ సమీపంలోని భుంగ్రా గ్రామంలో వివాహ వేడుక సందర్భంగా […]
Date : 09-12-2022 - 10:36 IST